CRED : క్రెడిట్ కార్డులు ఎన్నున్నా .. క్రెడ్ యాప్ ఒక్క‌టి చాలు!

ఒక్కొక్క‌రు మూడు, నాలుగు క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తుంటాం. వాట‌న్నింటి లావాదేవీలు, బిల్ పేమెంట్ చేయొచ్చో క్రెడ్ యాప్ వివ‌రాలు ఇవి.

Read more

Emergency Bulbs : ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బులు వాడితే క‌రెంటు కోత‌ల టెన్షనే ఉండ‌దు..

మిమ్మ‌ల్ని క‌రెంటు కోతలు వేధిస్తున్నాయా.. రాత్రివేళ ఇబ్బంది ప‌డుతున్నారా.. మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారముంది.. వివ‌రాలు చ‌ద‌వండి..

Read more
Aaryajanani-Training-Programme

Aarya Janani : ధీర మాన‌వుల‌కు జ‌న్మ‌నిచ్చే ‘ఆర్య‌జ‌న‌ని’ అవుతారా?

బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌ట‌మంటే ఆషామాషీ కాదు. 9 నెల‌ల పాటు త‌ప‌స్సు చేయాల్సినంత ప‌ని. ఈ స‌మ‌యంలో త‌ల్లి ఏం చేయాలో తెలుసా?

Read more

Student Bus Passes : విద్యార్థుల‌కు అందించే రాయితీ బ‌స్ పాసులివే..

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని విద్యార్థులు ప‌ట్ణణాలు, పొరుగు గ్రామాల్లోని పాఠ‌శాల‌ల‌కు వెళ్లేందుకు ఉచితంగా బ‌స్సు పాసులు అందిస్తూ అండ‌గా నిలుస్తోంది. వాటి
వివ‌రాలివి..

Read more
courtesy : https://agritech.tnau.ac.in/

Oil palm Cultivation : ప్ర‌త్యామ్నాయ సాగు.. ఆయిల్ పామ్ బాగు !

సంప్ర‌దాయ పంట‌లు సాగు చేస్తూ ఏటా న‌ష్టాలే మూట‌గ‌ట్టుకుంటున్న రైతుల‌కు ఆయిల్ పామ్ చ‌క్క‌ని ప్ర‌త్యామ్నాయం అవుతుంది. ఈ పంట సాగు, ప్ర‌భుత్వ ప్రోత్సాహకాల వివ‌రాలివి..

Read more
Photo Credit :https://tirumala.org/

TTD Srivari Seva : శ్రీవారి సేవ‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవటమెలాగో తెలుసా?

తిరుమ‌లలో ఏడుకొండ‌ల వాడి ద‌ర్శ‌న‌మే అద్భుత అనుభూతిని ఇస్తుంది. అలాంటిది అక్క‌డ వారం పాటు ఉండి భ‌క్తుల‌కు సేవ చేసే అవ‌కాశం వ‌స్తే ఎంత అదృష్టం..?

Read more

PAN CARD : పాన్ కార్డు నంబ‌రులో ఏ వివ‌రాలు ఉంటాయో తెలుసా?

పాన్ కార్డ్(PAN card) లో 10 ఆంగ్ల అక్షరాలు, నంబర్లు కలిపి ఉంటాయి. వాటి ఆధారంగా ఆ కార్డు వ్యక్తులదా, సంస్థలదా, ప్రభుత్వానిదా తెలుసుకోవచ్చు. ఆ వివరాలివి..

Read more

Pin Code : పిన్ కోడ్‌లో ఏం వివ‌రాలు ఉంటాయో తెలుసా?

ఆరు అంకెల్లో ఉండే పిన్ నంబ‌రులో ఒక్కో నంబ‌రు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది. పిన్ కోడ్ నంబ‌రు ద్వారా వ్య‌క్తులు, సంస్థ‌ల చిరునామా ఎక్క‌డ ఉందో తెలుసుకోండిలా..

Read more

Aadhaar Update : మీరు ఇంకా ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదా..?

ఆధార్.. నిజంగానే మ‌నం దేశంలో అన్నింటికి ఆధారంగా మారింది. ఫోన్ నంబ‌రు మారినా, చిరునామా మారినా వెంట‌నే ఆధార్‌ న‌వీక‌ర‌ణ (Aadhaar Update) చేసుకోవాలి. అదెలాగో చూడండి.

Read more

Factors of Cancer : జాన్స‌న్ అండ్ జాన్స‌న్ బేబీ పౌడ‌ర్‌, డోవ్ ష్యాంపూ ఉదంతాలు  ఏం చెబుతున్నాయి?

జాన్సన్స్ బేబీ పౌడ‌ర్‌, డ‌వ్ ష్యాంపూ వంటి వాటిలో ప్రాణాంత‌క క్యాన్స‌ర్ కార‌కాలు ఉన్నాయ‌ని తేల‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అస‌లు మ‌నం వాడుతున్న‌వ‌న్నీ మంచివేనా ?

Read more