Daily Life : రోజుకొకసారి ఇలా చేయండి..

జీవితమంటే ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా పరుగెత్తటం కాదు.. దాన్ని తనివి తీరా ఆస్వాదించాలి.. ప్రతి క్షణాన్ని ఎరుకతో జీవించాలి.. ఇందుకు ఏం చేయాలో తెలుసుకోండి..

Read more

Insurance : ఈ బీమా పథకాలు తీసుకున్నారా.. లేదా?

సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు(Insurence Policies/Schemes) మీకు తెలుసా? ప్రీమియం చాలా తక్కువ..  ఆ వివరాలేంటో తెలుసుకోండి.

Read more
నా దేశం మారాలి..

India : దేశం ఎలా ఉండాలంటే..

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం.. నాడు మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు కోరుకున్నట్లే మన దేశం ఇప్పుడు ఉందా..? వారు ఏం కోరుకున్నారో మనం ఆలోచిస్తున్నామా..? ఆ దిశగా అసలు ప్రయత్నిస్తున్నామా..? దేశం ఎలా ఉండాలో గురుదేవులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చాలా చక్కగా చెప్పారు.. ఎప్పటికీ మనకు బాధ్యతను గుర్తుచేసే ఆయన కవితని ఒకసారి చదవండి..

Read more
ఒక్క‌టే స‌త్యం.. మార్గాలే అనేకం

God : దేవుళ్లు ఎందరున్నారు?

దేవుడిని ఒక్కొక్కరం ఒక పేరుతో కొలుస్తున్నాం.. అసలు దేవుళ్లు ఎందరు..? ఎన్ని రూపాలు..? ఎలా పిలవాలి.? మరెలా కొలవాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడును తొలుస్తున్నాయా..? ఇది చదవండి..

Read more
Please come and learn Telugu

Telugu script : తెలుగు అక్షరాభ్యాసం – 1

మీరు తీయనైన తెలుగు భాషను నేర్చుకోవాలని అనుకుంటున్నారా.. ? లేక నేర్చుకునే వాళ్లకు సహాయం చేయాలని తపిస్తున్నారా.? మీ కోసమే ఈ కథనం.. ప్రారంభించండి అక్షరాభ్యాసం..

Read more

God’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?

సృష్టిలో వివక్ష ఉంటుందా..? ఒకరిని గొప్పగా.. మరొకరిని అల్పుడిగా దేవుడు పుట్టిస్తారా..? లేక మనమే అన్నీ సృష్టించుకుంటున్నామా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

Read more
ప్రార్థ‌న ఎలా చేయాలో తెలుసా..?

Prayer : ప్రార్థన ఇలా చేయాలి..

అందరం ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాం.. ఏవేవో కోరుకుంటుంటాం.. ఇది సరైనదేనా..? దేవువుడిని కోరాల్సినవి ఏంటి..? అసలు ప్రార్థన ఎలా ఉండాలి.. అని తెలుసుకోవాలని ఉందా..? ఇది చదవండి.

Read more