Category: విపణి

Prime minister Narendr in Lakshadweep ( courtesy : https://twitter.com/narendramodi )

Lakshadweep : లక్షద్వీప్ ప‌ర్యాట‌కానికి మహ‌ర్దశ

ప్రధాని మోదీ పర్యటన తర్వాత ఇప్పుడు ఎక్క‌డ చూసినా లక్ష‌ద్వీప్ గురించే చ‌ర్చిస్తున్నారు. గూగుల్‌లో దాని గురించే సెర్చ్ చేస్తున్నారు. మాల్దీవుల పర్యటన బుకింగ్స్ రద్దు చేసుకుని లక్షద్వీప్‌కు వెళ్లేందుకు అందరూ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లక్షద్వీప్‌ గురించి మరింత తెలుసుకోండి..

Read more
Benefits of Credit Cards

Credit Cards : క్రెడిట్ కార్డులు ఎందుకు అవ‌స‌రం..?

చాలామంది క్రెడిట్ కార్డులు (Credit Cards) అంటేనే ప్ర‌మాద‌క‌ర‌మైన‌వ‌ని భ‌య‌ప‌డుతుంటారు.. వాటిపై అవ‌గాహ‌న పెంచుకుని స‌మ‌ర్థంగా వినియోగిస్తే న‌ష్టాల కంటే లాభాలే ఎక్క‌వ. ఆ లాభాలేంటో తెలుసుకోండి..

Read more

CRED : క్రెడిట్ కార్డులు ఎన్నున్నా .. క్రెడ్ యాప్ ఒక్క‌టి చాలు!

ఒక్కొక్క‌రు మూడు, నాలుగు క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తుంటాం. వాట‌న్నింటి లావాదేవీలు, బిల్ పేమెంట్ చేయొచ్చో క్రెడ్ యాప్ వివ‌రాలు ఇవి.

Read more

Emergency Bulbs : ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బులు వాడితే క‌రెంటు కోత‌ల టెన్షనే ఉండ‌దు..

మిమ్మ‌ల్ని క‌రెంటు కోతలు వేధిస్తున్నాయా.. రాత్రివేళ ఇబ్బంది ప‌డుతున్నారా.. మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారముంది.. వివ‌రాలు చ‌ద‌వండి..

Read more

Fountainhead : మిమ్మల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టే పుస్తకం ‘ఫౌంటేన్‌ హెడ్‌’

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ఒకటి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్‌గోపాల్‌ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.

Read more