సంప్రదాయ పంటలు సాగు చేస్తూ ఏటా నష్టాలే మూటగట్టుకుంటున్న రైతులకు ఆయిల్ పామ్ చక్కని ప్రత్యామ్నాయం అవుతుంది. ఈ పంట సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాల వివరాలివి..
Read moreTag: Telugu News
TTD Srivari Seva : శ్రీవారి సేవకు దరఖాస్తు చేసుకోవటమెలాగో తెలుసా?
తిరుమలలో ఏడుకొండల వాడి దర్శనమే అద్భుత అనుభూతిని ఇస్తుంది. అలాంటిది అక్కడ వారం పాటు ఉండి భక్తులకు సేవ చేసే అవకాశం వస్తే ఎంత అదృష్టం..?
Read morePAN CARD : పాన్ కార్డు నంబరులో ఏ వివరాలు ఉంటాయో తెలుసా?
పాన్ కార్డ్(PAN card) లో 10 ఆంగ్ల అక్షరాలు, నంబర్లు కలిపి ఉంటాయి. వాటి ఆధారంగా ఆ కార్డు వ్యక్తులదా, సంస్థలదా, ప్రభుత్వానిదా తెలుసుకోవచ్చు. ఆ వివరాలివి..
Read morePin Code : పిన్ కోడ్‌లో ఏం వివరాలు ఉంటాయో తెలుసా?
ఆరు అంకెల్లో ఉండే పిన్ నంబరులో ఒక్కో నంబరు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది. పిన్ కోడ్ నంబరు ద్వారా వ్యక్తులు, సంస్థల చిరునామా ఎక్కడ ఉందో తెలుసుకోండిలా..
Read moreAadhaar Update : మీరు ఇంకా ఆధార్ అప్‌డేట్ చేసుకోలేదా..?
ఆధార్.. నిజంగానే మనం దేశంలో అన్నింటికి ఆధారంగా మారింది. ఫోన్ నంబరు మారినా, చిరునామా మారినా వెంటనే ఆధార్ నవీకరణ (Aadhaar Update) చేసుకోవాలి. అదెలాగో చూడండి.
Read moreBus Pass for Physically Challenged : దివ్యాంగులకు ఆర్టీసీ చేయూత!
ఆర్టీసీ సంస్థ టికెట్‌లో రాయితీ ఇస్తూ దివ్యాంగులైన ప్రయాణికులకు చేయూత అందిస్తోంది. దివ్యాంగుల పాస్ తీసుకోవటమెలాగో తెలుసుకోండి..
Read moreNMMS : పేద విద్యార్థులకు వరం.. ఎన్‌ఎన్‌ఎంఎస్ (ఉపకార వేతనం)!
ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) అందిస్తోంది. దీనికి దరఖాస్తు చేయించండిలా..
Read more