Category: మీడియా

Photo Credit ; www.instagram.com/iammangli/

Mangli : స‌త్య‌వ‌తి నుంచి మంగ్లీ వ‌ర‌కు! స్ఫూర్తిదాయ‌కంగా నిలిచే సంగీత త‌రంగం ప్ర‌స్థానం

మీకు స‌త్య‌వ‌తి తెలుసా అంటే ఆమెవ‌రు అని ఎదురు ప్ర‌శ్నించ‌టం ఖాయం.. అదే మంగ్లీ అంటే తెలుసు.. గొప్ప సింగ‌ర్ అని చెప్పేస్తారు.. ఈ రెండు ఒక‌రే అని తెలుసా? ఈ స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకోండి..

Read more

Jackie Shroff : పాలమూరులో బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌!

చాలా మంది సెల‌బ్రిటీలు, సినీ న‌టులు, ప్ర‌ముఖుల‌కు ఫామ్ హౌస్‌లు ఉంట‌వని తెలిసిందే. బాలీవుడ్ అగ్ర‌నటుడు జాకీష్రాఫ్ కూడా పాల‌మూరు(TS) జిల్లాలో తోట‌ కొనుగోలు చేశారు.

Read more
Photo Credit: https://twitter.com/srikanth9025?lang=en

My Village Show Srikanth : మై విలేజ్ షో మొద‌లైందిలా.. శ్రీరాం శ్రీ‌కాంత్ స్ఫూర్తిదాయ‌క‌ ప్ర‌స్థానం

మై విలేజ్ షో (My Village Show)తో వినూత్న ప్ర‌యోగాలు చేసి యూట్యూబ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించించాడు శ్రీరాం శ్రీకాంత్‌. ప్రపంచాన్ని ప‌ల్లె వైపు చూసేలా చేశాడు. ఎంతో మంది యూట్యూబ‌ర్లు, యువ‌త‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్న శ్రీ‌కాంత్ త‌న ప్ర‌స్థానం ఎలా ప్రారంభించారో తెలుసుకోవాల‌నుకుందా..? అయితే ప‌ద‌..

Read more

Fountainhead : మిమ్మల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టే పుస్తకం ‘ఫౌంటేన్‌ హెడ్‌’

ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ‘ఫౌంటేన్‌ హెడ్‌’ ఒకటి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్‌గోపాల్‌ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.

Read more