Tag: Telugu News

http://teluguspirit.com/women-safety

Harassments : వేధింపులు ఆగాలంటే గొంతెత్తాల్సిందే!

ప‌సికూన నుంచి పండు ముదుస‌లి వ‌ర‌కు రోజూ ఎక్క‌డో ఒక చోట వేధింపులు, లైంగిక హింస‌కు గుర‌వుతూనే ఉన్నారు.. దీనికి విరుగుడే లేదా..? వేధింపులకు అంతమే లేదా..?

Read more

Beans Curry : ఆరోగ్య‌క‌ర‌మైన బీన్స్ కూర ఇలా వండితే రుచి అద్భుతంగా ఉంటుంది.. 

స్థూల‌కాయం, అధిక బ‌రువు, మ‌ధుమేహం, గుండెజ‌బ్బులు వంటివి ఉన్న‌వారు ఆహారంలో మార్పులు చేయాలి. ఇలాంటి వారికి, రుచి కోరుకునేవారికి చ‌క్క‌ని కూర బీన్స్. దాని గురించి తెలుసుకోండి.

Read more

Pani Puri: ఇంట్లోనే రుచిక‌ర‌మైన పానీపూరి ఇలా త‌యారు చేసుకోండి

పానీపూరి అంటే ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. ఆ పేరు వింటేనే నోటిలో నీరూరుతుంది. వాటిని ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు తెలుసా? అదెలాగో చ‌ద‌వండి.

Read more

Alasanda Vada : నోరూరించే బొబ్బర్లు / అల‌సంద‌  వడల తయారీ ఇలా..

ఎంతో రుచిగా ఉండే బొబ్బర్లు / అల‌సంద‌ వడలు రాయ‌ల‌సీమ‌, తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌లు చాలా ఇష్ట‌ప‌డ‌తారు. మీరెప్పుడూ తినలేదా..? అయితే ఓసారి ప్రయత్నించండి.

Read more
Photo Credit ; www.instagram.com/iammangli/

Mangli : స‌త్య‌వ‌తి నుంచి మంగ్లీ వ‌ర‌కు! స్ఫూర్తిదాయ‌కంగా నిలిచే సంగీత త‌రంగం ప్ర‌స్థానం

మీకు స‌త్య‌వ‌తి తెలుసా అంటే ఆమెవ‌రు అని ఎదురు ప్ర‌శ్నించ‌టం ఖాయం.. అదే మంగ్లీ అంటే తెలుసు.. గొప్ప సింగ‌ర్ అని చెప్పేస్తారు.. ఈ రెండు ఒక‌రే అని తెలుసా? ఈ స్థాయికి ఎలా ఎదిగిందో తెలుసుకోండి..

Read more
Photo Credit: https://twitter.com/srikanth9025?lang=en

My Village Show Srikanth : మై విలేజ్ షో మొద‌లైందిలా.. శ్రీరాం శ్రీ‌కాంత్ స్ఫూర్తిదాయ‌క‌ ప్ర‌స్థానం

మై విలేజ్ షో (My Village Show)తో వినూత్న ప్ర‌యోగాలు చేసి యూట్యూబ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించించాడు శ్రీరాం శ్రీకాంత్‌. ప్రపంచాన్ని ప‌ల్లె వైపు చూసేలా చేశాడు. ఎంతో మంది యూట్యూబ‌ర్లు, యువ‌త‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తున్న శ్రీ‌కాంత్ త‌న ప్ర‌స్థానం ఎలా ప్రారంభించారో తెలుసుకోవాల‌నుకుందా..? అయితే ప‌ద‌..

Read more

CRED : క్రెడిట్ కార్డులు ఎన్నున్నా .. క్రెడ్ యాప్ ఒక్క‌టి చాలు!

ఒక్కొక్క‌రు మూడు, నాలుగు క్రెడిట్‌ కార్డులు వినియోగిస్తుంటాం. వాట‌న్నింటి లావాదేవీలు, బిల్ పేమెంట్ చేయొచ్చో క్రెడ్ యాప్ వివ‌రాలు ఇవి.

Read more

Emergency Bulbs : ఇన్వ‌ర్ట‌ర్ బ‌ల్బులు వాడితే క‌రెంటు కోత‌ల టెన్షనే ఉండ‌దు..

మిమ్మ‌ల్ని క‌రెంటు కోతలు వేధిస్తున్నాయా.. రాత్రివేళ ఇబ్బంది ప‌డుతున్నారా.. మీ స‌మ‌స్య‌కు ప‌రిష్కారముంది.. వివ‌రాలు చ‌ద‌వండి..

Read more
Aaryajanani-Training-Programme

Aarya Janani : ధీర మాన‌వుల‌కు జ‌న్మ‌నిచ్చే ‘ఆర్య‌జ‌న‌ని’ అవుతారా?

బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌ట‌మంటే ఆషామాషీ కాదు. 9 నెల‌ల పాటు త‌ప‌స్సు చేయాల్సినంత ప‌ని. ఈ స‌మ‌యంలో త‌ల్లి ఏం చేయాలో తెలుసా?

Read more

Student Bus Passes : విద్యార్థుల‌కు అందించే రాయితీ బ‌స్ పాసులివే..

తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని విద్యార్థులు ప‌ట్ణణాలు, పొరుగు గ్రామాల్లోని పాఠ‌శాల‌ల‌కు వెళ్లేందుకు ఉచితంగా బ‌స్సు పాసులు అందిస్తూ అండ‌గా నిలుస్తోంది. వాటి
వివ‌రాలివి..

Read more