ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ‘ఫౌంటేన్ హెడ్’ ఒకటి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్గోపాల్ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.
Read moreCategory: భావన
Osho about God : దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుందా?
దేవుడిని నమ్మనివారు చాలా అరుదు. కానీ దేవుడి గురించి చెప్పమంటే ఎవరూ సరిగ్గా చెప్పలేరు. ఓషో(Osho) మాత్రం అద్భుతంగా చెప్పారు. దేవుడంటే ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి..
Read moreInside : ముసుగులు తొడుక్కున్న మనుషులు!
ప్రతి మనిషి ముసుగు తొడుక్కునేవాడే. తన అంతరంగానికి, మాటలు, చేతలకు ఎంతో కొంత అంతరం ఉండే ఉంటుంది. అలాంటి ముసుగు చాటు అంతరంగ ఆవిష్కరణే ఇది..
Read moreWay to God : దేవుడిని చేరే మార్గమేంటో తెలుసా?
దేవుడిని చేరాలంటే ఉపవాసం చేయాలా.. రెండు మూడు సార్లు స్నానం చేస్తూ పూజలు చేయాలా.. సంసార జీవితాన్ని అసహ్యించుకోవాలా.. కుటుంబాన్ని వదిలేయాలా.. మీరాబాయి
ఏం చెప్పారో వినండి..
Michael Jackson – India : మైఖేల్ జాక్సన్ కు భారత్ అంటే ఎంత ప్రేమో తెలుసా?
భారత్ గొప్పతనం.. భారతీయుల కంటే పొరుగు వారికే బాగా అర్థమవుతుందని చాలాసార్లు అనిపిస్తుంది.. మైఖేల్ జాక్సన్ మాటల్లో భారత్ అంటే ఏంటో, ఆయన ఎంత అభిమానించారో తెలుసుకోండి..
Read moreDaily Life : రోజుకొకసారి ఇలా చేయండి..
జీవితమంటే ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా పరుగెత్తటం కాదు.. దాన్ని తనివి తీరా ఆస్వాదించాలి.. ప్రతి క్షణాన్ని ఎరుకతో జీవించాలి.. ఇందుకు ఏం చేయాలో తెలుసుకోండి..
Read moreIndia : దేశం ఎలా ఉండాలంటే..
స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం.. నాడు మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు కోరుకున్నట్లే మన దేశం ఇప్పుడు ఉందా..? వారు ఏం కోరుకున్నారో మనం ఆలోచిస్తున్నామా..? ఆ దిశగా అసలు ప్రయత్నిస్తున్నామా..? దేశం ఎలా ఉండాలో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా చక్కగా చెప్పారు.. ఎప్పటికీ మనకు బాధ్యతను గుర్తుచేసే ఆయన కవితని ఒకసారి చదవండి..
Read moreGod : దేవుళ్లు ఎందరున్నారు?
దేవుడిని ఒక్కొక్కరం ఒక పేరుతో కొలుస్తున్నాం.. అసలు దేవుళ్లు ఎందరు..? ఎన్ని రూపాలు..? ఎలా పిలవాలి.? మరెలా కొలవాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడును తొలుస్తున్నాయా..? ఇది చదవండి..
Read moreGod’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?
సృష్టిలో వివక్ష ఉంటుందా..? ఒకరిని గొప్పగా.. మరొకరిని అల్పుడిగా దేవుడు పుట్టిస్తారా..? లేక మనమే అన్నీ సృష్టించుకుంటున్నామా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
Read morePrayer : ప్రార్థన ఇలా చేయాలి..
అందరం ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాం.. ఏవేవో కోరుకుంటుంటాం.. ఇది సరైనదేనా..? దేవువుడిని కోరాల్సినవి ఏంటి..? అసలు ప్రార్థన ఎలా ఉండాలి.. అని తెలుసుకోవాలని ఉందా..? ఇది చదవండి.
Read more