ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో ‘ఫౌంటేన్ హెడ్’ ఒకటి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్గోపాల్ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.
Read moreCategory: సాహితి
India : దేశం ఎలా ఉండాలంటే..
స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం.. నాడు మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు కోరుకున్నట్లే మన దేశం ఇప్పుడు ఉందా..? వారు ఏం కోరుకున్నారో మనం ఆలోచిస్తున్నామా..? ఆ దిశగా అసలు ప్రయత్నిస్తున్నామా..? దేశం ఎలా ఉండాలో గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా చక్కగా చెప్పారు.. ఎప్పటికీ మనకు బాధ్యతను గుర్తుచేసే ఆయన కవితని ఒకసారి చదవండి..
Read moreGod’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?
సృష్టిలో వివక్ష ఉంటుందా..? ఒకరిని గొప్పగా.. మరొకరిని అల్పుడిగా దేవుడు పుట్టిస్తారా..? లేక మనమే అన్నీ సృష్టించుకుంటున్నామా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
Read morePrayer : ప్రార్థన ఇలా చేయాలి..
అందరం ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాం.. ఏవేవో కోరుకుంటుంటాం.. ఇది సరైనదేనా..? దేవువుడిని కోరాల్సినవి ఏంటి..? అసలు ప్రార్థన ఎలా ఉండాలి.. అని తెలుసుకోవాలని ఉందా..? ఇది చదవండి.
Read more