- All Post
- భావన
- భారత్

Fountainhead : మిమ్మల్ని ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టే పుస్తకం ‘ఫౌంటేన్ హెడ్’
23 November 2022/No Comments
ప్రపంచాన్ని అత్యంత ప్రభావితం చేసిన పుస్తకాల్లో 'ఫౌంటేన్ హెడ్' ఒకటి. ఈ పుస్తకం ఎందుకు చదవాలో రామ్గోపాల్ వర్మ మాటల్లోనే తెలుసుకోండి.

Osho about God : దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుందా?
2 November 2022/No Comments
దేవుడిని నమ్మనివారు చాలా అరుదు. కానీ దేవుడి గురించి చెప్పమంటే ఎవరూ సరిగ్గా చెప్పలేరు. ఓషో(Osho) మాత్రం అద్భుతంగా చెప్పారు. దేవుడంటే ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి..

Inside : ముసుగులు తొడుక్కున్న మనుషులు!
28 October 2022/No Comments
ప్రతి మనిషి ముసుగు తొడుక్కునేవాడే. తన అంతరంగానికి, మాటలు, చేతలకు ఎంతో కొంత అంతరం ఉండే ఉంటుంది. అలాంటి ముసుగు చాటు అంతరంగ ఆవిష్కరణే ఇది..

Way to God : దేవుడిని చేరే మార్గమేంటో తెలుసా?
28 October 2022/No Comments
దేవుడిని చేరాలంటే ఉపవాసం చేయాలా.. రెండు మూడు సార్లు స్నానం చేస్తూ పూజలు చేయాలా.. సంసార జీవితాన్ని అసహ్యించుకోవాలా.. కుటుంబాన్ని వదిలేయాలా.. మీరాబాయి ఏం చెప్పారో వినండి..

Michael Jackson – India : మైఖేల్ జాక్సన్ కు భారత్ అంటే ఎంత ప్రేమో తెలుసా?
27 October 2022/No Comments
భారత్ గొప్పతనం.. భారతీయుల కంటే పొరుగు వారికే బాగా అర్థమవుతుందని చాలాసార్లు అనిపిస్తుంది.. మైఖేల్ జాక్సన్ మాటల్లో భారత్ అంటే ఏంటో, ఆయన ఎంత అభిమానించారో తెలుసుకోండి..

Daily Life : రోజుకొకసారి ఇలా చేయండి..
27 October 2022/No Comments
జీవితమంటే ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా పరుగెత్తటం కాదు.. దాన్ని తనివి తీరా ఆస్వాదించాలి.. ప్రతి క్షణాన్ని ఎరుకతో జీవించాలి.. ఇందుకు ఏం చేయాలో తెలుసుకోండి..

India : దేశం ఎలా ఉండాలంటే..
28 February 2021/No Comments
స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం.. నాడు మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు కోరుకున్నట్లే మన దేశం ఇప్పుడు ఉందా..?…

God : దేవుళ్లు ఎందరున్నారు?
28 February 2021/No Comments
దేవుడిని ఒక్కొక్కరం ఒక పేరుతో కొలుస్తున్నాం.. అసలు దేవుళ్లు ఎందరు..? ఎన్ని రూపాలు..? ఎలా పిలవాలి.? మరెలా కొలవాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడును తొలుస్తున్నాయా..?…

God’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?
27 February 2021/No Comments
సృష్టిలో వివక్ష ఉంటుందా..? ఒకరిని గొప్పగా.. మరొకరిని అల్పుడిగా దేవుడు పుట్టిస్తారా..? లేక మనమే అన్నీ సృష్టించుకుంటున్నామా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?
End of Content.
- All Post
- తెలుసా?

TTD Srivari Seva : శ్రీవారి సేవకు దరఖాస్తు చేసుకోవటమెలాగో తెలుసా?
6 December 2022/No Comments
తిరుమలలో ఏడుకొండల వాడి దర్శనమే అద్భుత అనుభూతిని ఇస్తుంది. అలాంటిది అక్కడ వారం పాటు ఉండి భక్తులకు సేవ చేసే అవకాశం వస్తే ఎంత అదృష్టం..?

PAN CARD : పాన్ కార్డు నంబరులో ఏ వివరాలు ఉంటాయో తెలుసా?
6 December 2022/No Comments
పాన్ కార్డ్(PAN card) లో 10 ఆంగ్ల అక్షరాలు, నంబర్లు కలిపి ఉంటాయి. వాటి ఆధారంగా ఆ కార్డు వ్యక్తులదా, సంస్థలదా, ప్రభుత్వానిదా తెలుసుకోవచ్చు. ఆ వివరాలివి..

Pin Code : పిన్ కోడ్లో ఏం వివరాలు ఉంటాయో తెలుసా?
29 November 2022/No Comments
ఆరు అంకెల్లో ఉండే పిన్ నంబరులో ఒక్కో నంబరు ఒక్కో ప్రాంతాన్ని సూచిస్తుంది. పిన్ కోడ్ నంబరు ద్వారా వ్యక్తులు, సంస్థల చిరునామా ఎక్కడ ఉందో తెలుసుకోండిలా..

Aadhaar Update : మీరు ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోలేదా..?
28 November 2022/No Comments
ఆధార్.. నిజంగానే మనం దేశంలో అన్నింటికి ఆధారంగా మారింది. ఫోన్ నంబరు మారినా, చిరునామా మారినా వెంటనే ఆధార్ నవీకరణ (Aadhaar Update) చేసుకోవాలి. అదెలాగో చూడండి.
- All Post
- వేదాంత
- ఆలయం

TTD Srivari Seva : శ్రీవారి సేవకు దరఖాస్తు చేసుకోవటమెలాగో తెలుసా?
6 December 2022/No Comments
తిరుమలలో ఏడుకొండల వాడి దర్శనమే అద్భుత అనుభూతిని ఇస్తుంది. అలాంటిది అక్కడ వారం పాటు ఉండి భక్తులకు సేవ చేసే అవకాశం వస్తే ఎంత అదృష్టం..?

Osho about God : దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుందా?
2 November 2022/No Comments
దేవుడిని నమ్మనివారు చాలా అరుదు. కానీ దేవుడి గురించి చెప్పమంటే ఎవరూ సరిగ్గా చెప్పలేరు. ఓషో(Osho) మాత్రం అద్భుతంగా చెప్పారు. దేవుడంటే ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి..

Way to God : దేవుడిని చేరే మార్గమేంటో తెలుసా?
28 October 2022/No Comments
దేవుడిని చేరాలంటే ఉపవాసం చేయాలా.. రెండు మూడు సార్లు స్నానం చేస్తూ పూజలు చేయాలా.. సంసార జీవితాన్ని అసహ్యించుకోవాలా.. కుటుంబాన్ని వదిలేయాలా.. మీరాబాయి ఏం చెప్పారో వినండి..

God : దేవుళ్లు ఎందరున్నారు?
28 February 2021/No Comments
దేవుడిని ఒక్కొక్కరం ఒక పేరుతో కొలుస్తున్నాం.. అసలు దేవుళ్లు ఎందరు..? ఎన్ని రూపాలు..? ఎలా పిలవాలి.? మరెలా కొలవాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడును తొలుస్తున్నాయా..?…

God’s Creation : దేవుడి సృష్టిలో వివక్ష ఉందా..?
27 February 2021/No Comments
సృష్టిలో వివక్ష ఉంటుందా..? ఒకరిని గొప్పగా.. మరొకరిని అల్పుడిగా దేవుడు పుట్టిస్తారా..? లేక మనమే అన్నీ సృష్టించుకుంటున్నామా..? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

Prayer : ప్రార్థన ఇలా చేయాలి..
21 February 2021/No Comments
అందరం ఇష్టదైవాన్ని ప్రార్థిస్తాం.. ఏవేవో కోరుకుంటుంటాం.. ఇది సరైనదేనా..? దేవువుడిని కోరాల్సినవి ఏంటి..? అసలు ప్రార్థన ఎలా ఉండాలి.. అని తెలుసుకోవాలని ఉందా..? ఇది చదవండి.