- All Post
- మోసాలు
- బీ(ధీ)మా
- ఇం’ధనం’
- ఆ’దాయం’
CRED : క్రెడిట్ కార్డులు ఎన్నున్నా .. క్రెడ్ యాప్ ఒక్కటి చాలు!
21 December 2022/No Comments
ఒక్కొక్కరు మూడు, నాలుగు క్రెడిట్ కార్డులు వినియోగిస్తుంటాం. వాటన్నింటి లావాదేవీలు, బిల్ పేమెంట్ చేయొచ్చో క్రెడ్ యాప్ వివరాలు ఇవి.
Emergency Bulbs : ఇన్వర్టర్ బల్బులు వాడితే కరెంటు కోతల టెన్షనే ఉండదు..
20 December 2022/No Comments
మిమ్మల్ని కరెంటు కోతలు వేధిస్తున్నాయా.. రాత్రివేళ ఇబ్బంది పడుతున్నారా.. మీ సమస్యకు పరిష్కారముంది.. వివరాలు చదవండి..
Factors of Cancer : జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్, డోవ్ ష్యాంపూ ఉదంతాలు ఏం చెబుతున్నాయి?
28 November 2022/No Comments
జాన్సన్స్ బేబీ పౌడర్, డవ్ ష్యాంపూ వంటి వాటిలో ప్రాణాంతక క్యాన్సర్ కారకాలు ఉన్నాయని తేలటం ఆందోళన కలిగిస్తోంది. అసలు మనం వాడుతున్నవన్నీ మంచివేనా ?
Bus Pass for Physically Challenged : దివ్యాంగులకు ఆర్టీసీ చేయూత!
11 November 2022/No Comments
ఆర్టీసీ సంస్థ టికెట్‌లో రాయితీ ఇస్తూ దివ్యాంగులైన ప్రయాణికులకు చేయూత అందిస్తోంది. దివ్యాంగుల పాస్ తీసుకోవటమెలాగో తెలుసుకోండి..
E-Shram Card : అసంఘటిత కార్మికులకు వరం ఇ-శ్రమ్ కార్డు
11 November 2022/No Comments
అసంఘటిత రంగంలోని కార్మికుల(Unorganised Workers / Labours)కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అందేలా ఇ-శ్రమ్ పోర్టల్(E-Shram Portal)ను రూపొందించారు. అందరినీ నమోదు చేయించండిలా..
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డు ఇంకా తీసుకోలేదా?
6 November 2022/No Comments
ఉచితంగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందించే అద్భుత పథకం – ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat). ఇంకా మీరు ఈ పథకంలో చేరలేదా?
Postal Accident Policy : తపాలా శాఖలో గొప్ప బీమా పథకం !
28 October 2022/No Comments
ఒక బిర్యానీ ధర రూ. 400. ఇంత చిన్న మొత్తంతో వైద్య ఖర్చులు కూడా అందించే రూ. 10 లక్షల ప్రమాద బీమా పొందొచ్చని తెలుసా? వివరాలివీ..
Insurance : ఈ బీమా పథకాలు మీకు తెలుసా?
24 October 2022/No Comments
సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు(Insurence Policies/Schemes) మీకు తెలుసా? ప్రీమియం చాలా తక్కువ.. ఆ వివరాలేంటో తెలుసుకోండి.