- All Post
- సంక్షేమం
- పథకం
- రాయితీలు
Student Bus Passes : విద్యార్థులకు అందించే రాయితీ బస్ పాసులివే..
15 December 2022/No Comments
తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రంలోని విద్యార్థులు పట్ణణాలు, పొరుగు గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లేందుకు ఉచితంగా బస్సు పాసులు అందిస్తూ అండగా నిలుస్తోంది. వాటి వివరాలివి..
Bus Pass for Physically Challenged : దివ్యాంగులకు ఆర్టీసీ చేయూత!
11 November 2022/No Comments
ఆర్టీసీ సంస్థ టికెట్‌లో రాయితీ ఇస్తూ దివ్యాంగులైన ప్రయాణికులకు చేయూత అందిస్తోంది. దివ్యాంగుల పాస్ తీసుకోవటమెలాగో తెలుసుకోండి..
E-Shram Card : అసంఘటిత కార్మికులకు వరం ఇ-శ్రమ్ కార్డు
11 November 2022/No Comments
అసంఘటిత రంగంలోని కార్మికుల(Unorganised Workers / Labours)కు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అందేలా ఇ-శ్రమ్ పోర్టల్(E-Shram Portal)ను రూపొందించారు. అందరినీ నమోదు చేయించండిలా..
NMMS : పేద విద్యార్థులకు వరం.. ఎన్‌ఎన్‌ఎంఎస్ (ఉపకార వేతనం)!
9 November 2022/No Comments
ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువుకు దూరం కాకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) అందిస్తోంది. దీనికి దరఖాస్తు చేయించండిలా..
Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్ కార్డు ఇంకా తీసుకోలేదా?
6 November 2022/No Comments
ఉచితంగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందించే అద్భుత పథకం – ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat). ఇంకా మీరు ఈ పథకంలో చేరలేదా?
Insurance : ఈ బీమా పథకాలు తీసుకున్నారా.. లేదా?
24 October 2022/No Comments
సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు(Insurence Policies/Schemes) మీకు తెలుసా? ప్రీమియం చాలా తక్కువ.. ఆ వివరాలేంటో తెలుసుకోండి.