Tag: Telugu News

Ayushman Bharat: ఆయుష్మాన్ భారత్‌ కార్డు ఇంకా తీసుకోలేదా?

ఉచితంగా రూ.5 లక్షల వరకు ఆరోగ్య సేవలు అందించే అద్భుత పథకం – ఆయుష్మాన్‌ భారత్ (Ayushman Bharat). ఇంకా మీరు ఈ పథకంలో చేరలేదా?

Read more

Osho about God : దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలనుందా?

దేవుడిని నమ్మనివారు చాలా అరుదు. కానీ దేవుడి గురించి చెప్పమంటే ఎవరూ సరిగ్గా చెప్పలేరు. ఓషో(Osho) మాత్రం అద్భుతంగా చెప్పారు. దేవుడంటే ఎవరో, ఎక్కడ ఉంటాడో తెలుసుకోండి..

Read more

Postal Accident Policy : తపాలా శాఖలో గొప్ప బీమా పథకం !

ఒక బిర్యానీ ధర రూ. 400. ఇంత చిన్న మొత్తంతో వైద్య ఖర్చులు కూడా అందించే రూ. 10 లక్షల ప్రమాద బీమా పొందొచ్చని తెలుసా? వివరాలివీ..

Read more

Inside : ముసుగులు తొడుక్కున్న మనుషులు!

ప్రతి మనిషి ముసుగు తొడుక్కునేవాడే. తన అంతరంగానికి, మాటలు, చేతలకు ఎంతో కొంత అంతరం ఉండే ఉంటుంది. అలాంటి ముసుగు చాటు అంతరంగ ఆవిష్కరణే ఇది..

Read more

Way to God : దేవుడిని చేరే మార్గమేంటో తెలుసా?

దేవుడిని చేరాలంటే ఉపవాసం చేయాలా.. రెండు మూడు సార్లు స్నానం చేస్తూ పూజలు చేయాలా.. సంసార జీవితాన్ని అసహ్యించుకోవాలా.. కుటుంబాన్ని వదిలేయాలా.. మీరాబాయి
ఏం చెప్పారో వినండి..

Read more

Michael Jackson – India : మైఖేల్ జాక్సన్ కు భారత్ అంటే ఎంత ప్రేమో తెలుసా?

భారత్‌ గొప్పతనం.. భారతీయుల కంటే పొరుగు వారికే బాగా అర్థమవుతుందని చాలాసార్లు అనిపిస్తుంది.. మైఖేల్ జాక్సన్ మాటల్లో భారత్‌ అంటే ఏంటో, ఆయన ఎంత అభిమానించారో తెలుసుకోండి..

Read more

Daily Life : రోజుకొకసారి ఇలా చేయండి..

జీవితమంటే ఏం చేస్తున్నామో కూడా తెలియని విధంగా పరుగెత్తటం కాదు.. దాన్ని తనివి తీరా ఆస్వాదించాలి.. ప్రతి క్షణాన్ని ఎరుకతో జీవించాలి.. ఇందుకు ఏం చేయాలో తెలుసుకోండి..

Read more

Insurance : ఈ బీమా పథకాలు తీసుకున్నారా.. లేదా?

సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలు(Insurence Policies/Schemes) మీకు తెలుసా? ప్రీమియం చాలా తక్కువ..  ఆ వివరాలేంటో తెలుసుకోండి.

Read more
నా దేశం మారాలి..

India : దేశం ఎలా ఉండాలంటే..

స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటున్నాం.. నాడు మన జాతీయ నాయకులు, స్వాతంత్ర్యం కోసం ధన, మాన, ప్రాణాలు త్యాగం చేసిన వీరులు కోరుకున్నట్లే మన దేశం ఇప్పుడు ఉందా..? వారు ఏం కోరుకున్నారో మనం ఆలోచిస్తున్నామా..? ఆ దిశగా అసలు ప్రయత్నిస్తున్నామా..? దేశం ఎలా ఉండాలో గురుదేవులు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ చాలా చక్కగా చెప్పారు.. ఎప్పటికీ మనకు బాధ్యతను గుర్తుచేసే ఆయన కవితని ఒకసారి చదవండి..

Read more
ఒక్క‌టే స‌త్యం.. మార్గాలే అనేకం

God : దేవుళ్లు ఎందరున్నారు?

దేవుడిని ఒక్కొక్కరం ఒక పేరుతో కొలుస్తున్నాం.. అసలు దేవుళ్లు ఎందరు..? ఎన్ని రూపాలు..? ఎలా పిలవాలి.? మరెలా కొలవాలి..? ఇలా ఎన్నో ప్రశ్నలు మీ మెదడును తొలుస్తున్నాయా..? ఇది చదవండి..

Read more